సినీనటి అనుపమ పరమేశ్వరన్ కర్నూలు జిల్లా నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి అనుపమ ప్రారంభించారు. అనుపమ వస్తుందన్న సమాచారంతో అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి చేరారు. నంద్యాలకు రావడం సంతోషంగా ఉందని సినీ నటి చెప్పారు.
నంద్యాలలో.. హీరోయిన్ అనుపమ సందడి - karnulu latest news
హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు.
నంద్యాలలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ