YS VIJAYAMMA: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ వెళ్తుండగా ఘటన - వైఎస్ విజయమ్మ
13:14 August 11
కర్నూలులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పేలిన కారు టైర్లు
ACCIDENT MISS TO YS VIJAYAMMA: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కర్నూలు సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయమ్మ వేరే వాహనంలో వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: