కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు గోశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రామయ్య(84) అనే వృద్ధుడు మృతి చెందాడు. అదే మార్గంలో వెళ్తున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వెంటనే స్పందించి తన కారులో ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం - kurnool town
కర్నూలు దగ్గరున్న దిన్నెదేవరపాడు గోశాల వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
వృద్ధుడిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం