ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూరగాయల ధరలు @ తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కూరగాయలు, ఇతర సరుకుల ధరలను అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

కూరగాయల ధరలు @ తూర్పు గోదావరి జిల్లా
కూరగాయల ధరలు @ తూర్పు గోదావరి జిల్లా

By

Published : Apr 19, 2020, 10:47 AM IST

టమాట రూ. 13
వంకాయ రూ. 14-10
బెండకాయ రూ. 18
పచ్చిమిర్చి రూ. 24-14
కాకరకాయ రూ. 20
బీరకాయ రూ. 30-20
కాలీఫ్లవర్‌ రూ. 12-10
క్యాబేజీ రూ. 12
క్యారెట్‌ రూ. 24
దొండకాయ రూ. 20
బంగాళదుంప రూ. 28-24
ఉల్లిగడ్డ రూ. 22-18
గోరుచిక్కుడు రూ. 20
దోసకాయ రూ. 10
సొరకాయ రూ. 10-8
పొట్లకాయ రూ. 12-10
అరటికాయ (ఒకటి) రూ. 5
చిక్కుడు రూ. 50
చామదుంపలు రూ. 34-24
మునగకాయ(ఒకటి) రూ. 4-3
ఆకుకూరలు (కట్ట) రూ. 6-4
కందగడ్డ రూ. 28
బీట్‌రూట్‌ రూ.20
కీరదోస రూ. 30
బీన్స్‌ రూ. 50
బీన్స్‌ గింజలు రూ. 48
అల్లం (పాతది) రూ. 90
అల్లం (కొత్తది) రూ. 76
కాప్సికం రూ. 36
బొబ్బర్లు రూ. 16
చిలగడ దుంపలు రూ. 24
కర్రపెండలం రూ. 30-20
ఆకాకరకాయ రూ. 120
మామిడి కాయ (పచ్చివి) రూ. 4-3
నిమ్మకాయలు(డజన్‌) రూ. 24
చింతకాయ రూ. 30
పొటల్స్‌ రూ. 40
కొత్తిమీర (కట్ట) రూ. 5

ABOUT THE AUTHOR

...view details