తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈఎస్ఐ ఆస్పత్రి, పిఠాపురం మహారాజా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.
'పిఠాపురం మహారాజా కళాశాల అభివృద్ధికి కృషిచేస్తా' - mp vanga geetha comments kakinada development
జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.

ఎంపీ వంగా గీతావిశ్వనాథ్