ఇదీ చదవండి:
'ఈఎస్ఐ కుంభకోణం: బాధ్యులపై చర్యలు తీసుకుంటాం' - esi scam in ap
రాష్ట్రంలో ఈఎస్ఐ కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాకినాడలో ఈఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్