కాకినాడలో నేటి కూరగాయల ధరలు - మార్కెట్లో నేటి కూరగాయల ధరలు న్యూస్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరకుల ధరలు ఉండేలా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిర్ణయించిన ధరలకే అమ్మాలని సూచిస్తోంది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రైతు బజార్లో నేడు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

today vegetable prices in kakinada