Murder: కాకినాడ జిల్లా పిఠాపురంలోని విద్యుత్ నగర్లో సొంత అల్లుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. గండేపల్లి రమణమ్మ(46) అనే మహిళను అల్లుడు రమేష్ కత్తితో నరికి హతమార్చాడు. అడ్డువచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది దిలీప్పైన కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Murder: పిఠాపురంలో దారుణం... అత్తను నరికి చంపిన అల్లుడు
Murder: పిఠాపురంలోని విద్యుత్ నగర్లో దారుణం జరిగింది. అత్తను అల్లుడు కత్తితో నరికి హత్య చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన మామ, బావమరిదిపైనా దాడి చేశాడు.
అత్తను హత్య చేసిన అల్లుడు