జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కాకినాడ చేరుకున్నారు. పవన్ గుడారిగంటలో జనసేన నాయకుడు పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం వైకాపా దాడుల్లో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు.
లైవ్ అప్డేట్స్: తీవ్ర ఉత్కంఠ మధ్య పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన - pavan
15:39 January 14
గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన పవన్
15:01 January 14
కాకినాడ చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్
కాకినాడ చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్
ఘన స్వాగతం పలికిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు
కాసేపట్లో గుడారిగుంట సెంటర్‌కు రానున్న పవన్
గాయపడిన జనసేన నాయకులను పరామర్శించనున్న పవన్
వైకాపా దాడి ఘటనలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్న పవన్
ఎమ్మెల్యే ద్వారంపూడి, జనసేన నేత నానాజీ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
బిల్డింగ్ సెంటర్, భాస్కర్‌నగర్, వెంకట్‌నగర్, గుడారిగుంటలో రాకపోకల నియంత్రణ
14:18 January 14
నేరుగా దిల్లీ నుంచి కాకినాడ చేరుకుంటున్న పవన్
పవన్ వెంట కాకినాడకు వెళ్తున్న నాయకుల వాహనాలు నిలిపివేత
తుని వద్ద పవన్ వెంట వెళ్తున్న నాయకులు,కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
పవన్ వెంట పరిమిత వాహనాలనే అనుమతించిన పోలీసులు