తూర్పు గోదావరి కాకినాడ రుచి సోయా పరిశ్రమల కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తక్షణం వేతనాలు పెంచాలని.. బకాయిలో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు.
జీతాల బకాయిల కోసం.. సోయా కార్మికుల అర్థనగ్న ప్రదర్శన - Kakinada ruhi soy workers strike at collectrate
తూర్పు గోదావరి కలెక్టరేట్ వద్ద కాకినాడ రుచి సోయా పరిశ్రమల కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వేతనాలు చెల్లించాలంని డిమాండ్ చేశారు.
![జీతాల బకాయిల కోసం.. సోయా కార్మికుల అర్థనగ్న ప్రదర్శన east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8022771-824-8022771-1594728192084.jpg)
కలెక్టరేట్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన