కాకినాడ ఎంపీ వంగా గీత కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన అన్నవరానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. అంతకుముందు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు.
అన్నవరం దేవాలయానికి కాలి నడకన కాకినాడ ఎంపీ - సత్యదేవుని వద్దకు పాదయాత్రగా ఎంపీ వంగ గీత
జగన్ ముఖ్యమంత్రి అయితే అన్నవరానికి కాలినడకన వస్తానని సత్యదేవునికి మొక్కుకున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. అందులో భాగంగా ఇవాళ కాకినాడ నుంచి అన్నవరానికి పాదయాత్రగా బయలుదేరారు.
అన్నవరం దేవాలయానికి కాలినడకన కాకినాడ ఎంపీ