ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FISH : భారీ టేకు చేప లభ్యం.. బరువు ఎంతంటే..? - east godavari district

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో భారీ టేకు చేప చిక్కింది. దీని విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

భారీ టేకు చేప లభ్యం
భారీ టేకు చేప లభ్యం

By

Published : Dec 26, 2021, 7:21 PM IST

భారీ టేకు చేప లభ్యం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో... ఉప్పాడ మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. దీని బరువు నాలుగు టన్నులు, విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని జాలర్లు తెలిపారు. ఈ భారీ మత్స్యాన్ని విక్రయించేందుకు కాకినాడకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details