ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాకినాడ కలెక్టర్ వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎం నేతల ధర్నా - budget

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ధర్నా చేశారు. కార్పొరేటర్లకు వరాలు కురిపించి కార్మికులపై భారాలు వేసేలా ఉన్న బడ్జెట్​ను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఉపాధి కల్పించి కొనుగోలు శక్తిని పెంచే బడ్జెట్ కావాలని డిమాండ్ చేశారు.

Dharna of CITU, CPI and CPM at Kakinada Collector
కాకినాడ కలెక్టర్ వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎంల ధర్నా

By

Published : Mar 2, 2020, 11:34 PM IST

కాకినాడ కలెక్టర్ వద్ద సీఐటీయు, సీపీఐ, సీపీఎంల ధర్నా

ABOUT THE AUTHOR

...view details