ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని.. కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం - తూర్పుగోదావరి జిల్లా

Round Table Meeting on Amaravati capital city at Kakinada: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్‌ చేసింది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నియోజకవర్గ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

అమరావతిని రాజధానిగా చేయాలని డిమాండ్‌
Amaravati JAC round table meeting at kakinada

By

Published : Feb 3, 2022, 4:55 PM IST

Amaravati JAC Round Table Meeting: ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. అమరావతినే రాజధానిగా చేయాలని పోరాడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోకపోవడంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

అమరావతికి మద్దతుగా.. కాకినాడలో నియోజకవర్గస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ABOUT THE AUTHOR

...view details