తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వార్పు రోడ్డులోని కెమికల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లీచింగ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటుకుని మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం...భారీగా ఎగిసిపడుతున్న మంటలు - కాకినాడ కెమికల్ గోదాములో అగ్ని ప్రమాదం
కెమికల్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కెమికల్ గోదాములో అగ్ని ప్రమాదం