తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం కూడలిలో స్కోడా కారు అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
కాకినాడలో అగ్నికి ఆహుతైన స్కోడా కారు - కాకినాడలో కారు ప్రమాదం వార్తలు
లక్షలు పెట్టి కొన్న కారు అగ్నికి ఆహుతైంది. వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.
A fire broke out in a Skoda car in kakinada