- Kanuma: పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ
KANUMA: తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలతో పాటు.. పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే పండగలో చివరి వేడుక కనుమ..! అన్నదాతకు, వ్యవసాయానికి దన్నుగా నిలిచే వృషభరాజాలు, పాడి పశువుల పట్ల కృతజ్ఞత తెలిపే వేడుకే కనుమ..! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. - Sankranthi Celebrations In Australia: కాన్బెర్రాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
sankranthi celebrations in australia: తెలుగుతనం ఉట్టిపడేలా.. ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్బెర్రాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అతివలు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. అనంతరం యువతులు, మహిళలు ఆడిపాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పానీపూరి పంచాయితీ.. రంగంలోకి ఆహార భద్రత అధికారులు!
Panipuri Issue: పానీపూరి వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పానీపూరి సరిగాలేదని చెప్పడంతో నిర్వాహకులు తమతో వాదనకు దిగారని ఓ వైద్య విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఆహారభద్రత అధికారుల దృష్టికి చేరగా.. సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- GOVERNOR TAMILISAI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. వేదాశీర్వచనం అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్
Covid cases in India: భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Punjab Elections 2022: ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి సీఎం లేఖ