DL RAVINDRA REDDY: పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పోటీచేస్తా.. - కడప జిల్లా వార్తలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని వైకాపా నాయకుడు, మాజీ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి అన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినా.. ఇవ్వక పోయినా పోటీ చేయడం ఖాయమన్నారు.
పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పోటీచేస్తా
.