ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ - వైఎస్ జగన్మోహన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్

By

Published : Apr 10, 2019, 11:49 PM IST

పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్

ప్రతిపక్షనేత జగన్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జగన్​కు కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో కాసేపు మంతనాలు జరిపారు. పులివెందులలోని 134నెంబరు గల పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details