ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపాలో చేరిన కడప జిల్లా వైకాపా నాయకులు - latest kadapa polictics

అధికార వైకాపా నాయకలు కడప జిల్లా జమ్మలమడుగులో భాజపాలో చేరారు. పార్టీ కార్యాలయంలో ఆదినారయణ రెడ్డి సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు.

ycp candiates changed party from ycp to BJP in cadapa dst jammalmaduhu
ycp candiates changed party from ycp to BJP in cadapa dst jammalmaduhu

By

Published : May 11, 2020, 1:05 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన కొంత మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో భాజపా కండువా వేసుకున్నారు.

మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details