ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Accident: కడప జిల్లాలో టాటా సుమో బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు - accident in kadapa district

కడప జిల్లాలో టాటా సుమో బోల్తా
కడప జిల్లాలో టాటా సుమో బోల్తాకడప జిల్లాలో టాటా సుమో బోల్తా

By

Published : Jan 14, 2022, 6:11 AM IST

Updated : Jan 14, 2022, 9:09 AM IST

06:08 January 14

ఐదుగురి పరిస్థితి విషమం

కడప జిల్లా రామాపురం మండలం బీసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా సుమో బోల్తా పడి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కడప రిమ్స్​కు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీచదవండి.

Last Updated : Jan 14, 2022, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details