ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2020, 10:59 AM IST

ETV Bharat / city

కూరగాయల ధరలు @ కడప జిల్లా

కడప జిల్లాలో కూరగాయలు, సరుకుల ధరలను అధికారులు నిర్ణయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

కూరగాయల ధరలు @ కడప జిల్లా
కూరగాయల ధరలు @ కడప జిల్లా

బంగాళదుంప రూ. 36
క్యాబేజీ రూ. 20
బీట్‌రూట్‌ రూ. 30
కీరదోస రూ. 30
దోసకాయ రూ. 20
దొండకాయ రూ. 25
ముల్లంగి రూ. 30
అల్లం రూ. 100
కాలీఫ్లవర్‌ రూ. 30
కాప్సికం రూ. 40
టమాట రూ. 8
పచ్చిమిర్చి రూ. 20
వంకాయ రూ. 16.50
బెండకాయ రూ. 25
కాకరకాయ రూ. 30
మట్టికాయ రూ. 16
అలసందలు రూ. 30
ఉల్లిగడ్డ రూ. 24
మునగకాయ (ఒకటి) రూ. 2.50
చామదుంప రూ. 80
సొరకాయ రూ. 10
గుమ్మడికాయ రూ. 30
నిమ్మకాయలు (ఒకటి) రూ. 1.50

ABOUT THE AUTHOR

...view details