వివేకా హత్య కేసులో ఏడో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల వచ్చారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వివేకా హత్య కేసు వివరాలను పరిశీలించారు. అక్కడ్నుంచి వివేకా ఇంటికి చేరుకున్న అధికారులు... ఇంటిని మరోసారి పరిశీలించారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను విచారించారు. హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నావని ఆరా తీశారు.
వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను విచారించిన సీబీఐ - cbi interrogates viveka home watchmen Ranganna
వివేకా హత్య కేసులో విచారణలో సీబీఐ మరింత వేగం పెంచింది. ఏడో రోజు పులివెందులకు చేరుకున్న అధికారుల...వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్నను విచారించింది.
viveka case