ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒంటిమిట్ట శివారులో అడవికి నిప్పు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు - కడప జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Thugs set fire to forest: ఒంటిమిట్ట శివారులో అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. చెర్లోపల్లి, నడింపల్లి అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.

Thugs set fire to forest
ఒంటిమిట్ట శివారులో అడవికి నిప్పు పెట్టిన దుండగులు

By

Published : Mar 30, 2022, 8:49 PM IST

Thugs set fire to forest: కడప జిల్లా ఒంటిమిట్ట శివారులో అడవికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. కడప - రేణిగుంట జాతీయ రహదారిలో చెర్లోపల్లి - నడింపల్లి గ్రామాల మధ్య మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కొండ ప్రాంత ప్రదేశమంతా దావానలంలో మంటలు వ్యాపిస్తున్నాయి.

ఇదీ చదవండి: అధికారుల "చెత్త" పని.. మనసులో పెట్టుకోవద్దన్న మేయర్!

ABOUT THE AUTHOR

...view details