Three persons missing వైయస్ఆర్ కడప పులివెందుల మండలం నామాలగుండులో విషాదం చోటు చేసుకుంది. ఈతకు దిగి ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కదిరి నుంచి ప్రొద్దుటూరు వెళ్తూ దారిలో ఈతకు దిగడంతో గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. వాగులో గల్లంతైనవారు నాని, సంజీవ్ కుమార్, బాలశేఖర్లుగా గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
Three persons missing వాగులో ఈతకు దిగి ముగ్గురు గల్లంతు - ఈతకు దిగి ముగ్గురు గల్లంతు
Three persons missing వాగులో ఈతకు దిగి ముగ్గురు గల్లంతైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారు పొద్దుటూరు వాసులుగా గుర్తించారు.

ఈతకు దిగి ముగ్గురు గల్లంతు