ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూవీ మొఘల్ జయంతి.. తెదేపా నివాళి - రామానాయుడుకు తెదేపా నేతల నివాళి వార్తలు

ప్రముఖ చలనచిత్ర నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడుకు.. కడప జిల్లా తెదేపా నేతలు నివాళులర్పించారు. ఆయన జన్మదినం సందర్భంగా చిత్రసీమకు రామానాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు.

tdp tribute to daggubati ramanayudu on his birth anniversary
మూవీ మొఘల్ జయంతి.. తెదేపా నివాళి

By

Published : Jun 6, 2020, 4:23 PM IST

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి సందర్భంగా.. కడప జిల్లా తెదేపా నేత అమీర్ బాబు ఆయనకు నివాళులర్పించారు. ఎన్నో ఉత్తమ చిత్రాలు తీసి, ఎంతో మంది దర్శకులను, హీరోలను చిత్ర సీమకు పరిచయం చేశారని కొనియాడారు. సినిమా రంగంలో ఎన్నో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టి మూవీ మొఘల్​గా పేరు తెచ్చుకున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details