ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గెలుపు కోసం నేతల వ్యూహాలు - ADHI NARAYANA REDDY

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు కోసం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కడపలో బలిజ సంఘం నేతలతో సమావేశమైన మంత్రి ఆదినారాయణరెడ్డి.. తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి

By

Published : Mar 24, 2019, 12:05 AM IST

మంత్రి ఆదినారాయణ రెడ్డి
కడపలోని విజయ దుర్గాదేవిఆలయంలో బలిజ సంఘం నాయకులతో మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశమయ్యారు. అందరూభేదాభిప్రాయాలను విస్మరించిఒక్కతాటిపైకి రావాలని... తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతోగెలిపించుకోవాలన్నారు. అన్ని వర్గాల వారికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని..బలిజల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి..వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details