ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బద్వేలుకు చేసింది ఏమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులను మూడు వేల కోట్లతో అభివృద్ధి చేస్తే బద్వేలుకి ఒక్క పైసా పెట్టలేదని విమర్శించారు. భాజపాకు ఓటు వేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖనించారు.
ముఖ్యమంత్రి జగన్.. బద్వేలుకు చేసింది శూన్యం: సోము వీర్రాజు - భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తాాజా వార్తలు
బద్వేలుకు ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తన సొంత నియోజకవర్గం పులివెందులకు మూడు వేల కోట్లు కేటాయించి.. బద్వేలుకు ఒక్కపైసా ఇవ్వలేదన్నారు.
somu veerraju in badvelu