రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం ఏ ఒక్కరికీ లేదని కడప జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
'రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు' - sc st rally in kadapa
ఉద్యోగులకు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కడపలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు.
కడపలో ఎస్సీ, ఎస్టీ సంఘాల ర్యాలీ