కడప పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంతో చరిత్ర ఉందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరించారు. కడప పోలీస్ మైదానంలో శనివారం నుంచి సోమవారం వరకు జరగనున్న స్పోర్ట్స్ మీట్-2019ని ఎస్పీ ప్రారంభించారు. ఆరు సబ్ డివిజన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 400 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్, హైజంప్, ఫుట్‌బాల్ తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. గత పదేళ్ల నుంచి కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
'కడప పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంతో చరిత్ర ఉంది' - police sports meet in kadapa
కడప పోలీస్ మైదానంలో శనివారం నుంచి సోమవారం వరకు జరగనున్న జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్- 2019ని ఎస్పీ అన్బురాజన్ ప్రారంభించారు.

కడప పోలీస్ స్పోర్ట్స్ మీట్
TAGGED:
police sports meet in kadapa