కడప ఎన్నికల్లో అక్రమాలపై కలెక్టర్ హరికిరణ్‌కు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. పులివెందుల, రాయచోటి, కడప, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన తెదేపా, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు, కొందరు అధికారులు బెదిరించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కలెక్టర్‌కు... ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఫిర్యాదు - ap panchayat elections 2021
కడప కలెక్టర్‌కు పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా వైకాపా నేతలు, కొందరు అధికారులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ap local polls 2021
Last Updated : Feb 20, 2021, 2:09 PM IST