తెదేపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ కడపలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు కాగడాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులపై తమ పోరాటాలు ఆగవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెదేపా నేతల అరెస్టులకు వ్యతిరేకంగా కార్యకర్తల కాగడాల నిరసన - kadapa tdp leaders protest with firesticks
తెదేపా నాయకుల అరెస్టులకు నిరసనగా కడపలో ఆ పార్టీ కార్యకర్తలు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అక్రమంగా సీనియర్ నేతలను అరెస్టు చేసిందని ఆరోపించారు.
కాగడాల నిరసన