కరోనా వైరస్ నివారణ కోసం పోలీసులు అమలు చేస్తున్న ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కడప ఎస్పీ అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతున్నందున జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదంటున్న కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో మా ప్రతినిధి ముఖాముఖి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఎస్పీ అన్బురాజన్ - కడప లాక్ డౌన్ తాజా న్యూస్
లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని... అనవసరంగా బయటకు వస్తే శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: ఎస్పీ అన్బురాజన్