కడప రిమ్స్ వద్ద జూనియర్ వైద్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మంగళవారం నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రాణాలు తెగించి కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
కడప రిమ్స్ వద్ద జూడాల కొవ్వొత్తుల నిరసన - కడప జూడాల నిరసన తాజా వార్తలు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ కడప రిమ్స్ వద్ద జూడాలు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. లేని ఎడల మంగళవారం నుంచి అత్యవసర సేవలు నిలిపేస్తామని తెలిపారు.
కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న జూడాలు