కడప కలెక్టరేట్లో జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల తిరుపతిలో కరోనాతో ఇద్దరు పాత్రికేయులు మృతి చెందడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 200 మందికి గొంతు నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కడప కలెక్టరేట్లో జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు - kadapa journalists went on swab test
కడప కలెక్టర్ హరికిరణ్ సమక్షంలో జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు జరిపారు. ఇటీవల పాత్రికేయులు కరోనాతో మృతి చెందడం వల్ల అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![కడప కలెక్టరేట్లో జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు journalisits underwent corona test in kadapa collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8085667-185-8085667-1595147223033.jpg)
జర్నలిస్టులకు స్వాబ్ పరీక్షలు