వైఎస్ వివేకా హత్య కేసులో 95వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు భరత్‌కుమార్ యాదవ్‌ను విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ బంధువు.. భరత్ కుమార్, సుంకేశులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. భరత్‌కుమార్, ఉమాశంకర్‌రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. భరత్, ఉమాశంకర్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.
viveka murder case: 95వ రోజు కొనసాగుతున్న విచారణ.. - వివేకా హత్య కేసు తాజా వార్తలు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో 94వ రోజు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. నేడు భరత్ కుమార్, సుంకేశులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

investigation going on in viveka murder case