ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Indigo Flight Services From kadapa: కడప విమానాశ్రయం నుంచి ఇండిగో సర్వీసులు.. ఎప్పుడంటే - కడప వార్తలు

Indigo Flight Services From kadapa: కడప విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 27 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

indigo to operate flight services from kadapa
indigo to operate flight services from kadapa

By

Published : Feb 4, 2022, 8:32 PM IST

Indigo Flight Services From kadapa: కడపలో మార్చి 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు కడప నుంచి వివిధ నగరాలకు ఇండిగో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే ఇండిగో సంస్థ... రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

మరోవైపు 17ఎయిర్‌ పోర్టులను పైలెట్ శిక్షణ కేంద్రాలుగా కేంద్రం ఎంపిక చేయగా.. ఇందులో కడప విమానాశ్రయానికి చోటు దక్కింది. ఫలితంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆపరేషన్ కింద పైలెట్లకు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details