ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAINS: కడపలో వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - news updates in kadapa

కడపలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తెల్లవారుజామున కురిసిన వానతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కడపలో వర్షం
కడపలో వర్షం

By

Published : Aug 25, 2021, 10:07 AM IST

కడప నగరంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. రవీంద్ర నగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, వై-జంక్షన్, భరత్ నగర్, మృత్యుంజయ కుంట కాలనీల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details