ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీ వాహనం బోల్తా.. డ్రైవర్, క్లీనర్​కు గాయాలు - corona cases in cadapa dst

కడప జిల్లాలోని దత్తలూరు వద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. డ్రైవరు, క్లీనర్ కు గాయలయ్యాయి.

heavy load vehilce boltha in kadapa dst jammalamadugu
heavy load vehilce boltha in kadapa dst jammalamadugu

By

Published : May 13, 2020, 1:29 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో భారీ వాహనం బోల్తా పడింది. మైలవరం మండలం దాల్మియా సిమెంట్ కర్మాగారం నుంచి లోడుతో బయలుదేరింది. తాడిపత్రి రోడ్డు నుంచి బైపాస్ మీదుగా జమ్మలమడుగు శివారు చేరుకున్న వాహనం... పొద్దుటూరు రోడ్డు నుంచి ముదునూరు వైపునకు వెళ్లాల్సింది.

ఈ క్రమంలో దత్తలూరు వద్ద వారి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details