కడప స్టీల్ పరిశ్రమకు ప్రభుత్వం రూ.33.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగులో 409 ఎకరాల భూసేకరణ పరిహారం కోసం ఈ నిధులను వెచ్చించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం రూ.33.90కోట్లు మంజూరు - kadapa steel plant latest news
కడప ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
కడప స్టీల్ ప్లాంట్