లాక్డౌన్తో పనులు లేక ఇబ్బంది పడుతున్న తెదేపా కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలిచింది. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక నాయకుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పార్టీని నమ్ముకుని 1982 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న వారందరికీ తన వంతు సహాయంగా సరకులు అందించినట్లు ఆయన తెలిపారు.
కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా.. తెదేపా నేత - tdp leader essential goods distribution news in kadapa
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి తోడుగా నిలిచారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
తెదేపా కార్యకర్తలకు నిత్యావసర వస్తువులు పంపిణీ