కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దులు మూసివేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. ప్రజలు ఆందోళన చెందకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న అంజాద్ బాషాతో మా ప్రతినిధి ముఖాముఖి.
కరోనా పాజిటివ్ కేసులతో అప్రమత్తమైన యంత్రాంగం - ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా తాజా వార్తలు
కడప జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దులు మూసివేశారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేలా కఠిన ఆంక్షలు విధించామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు.
dcm-amjad-basha-interview