ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప శివారు ప్రాంతాలను పరిశీలించిన సీపీఎం నేతలు - కడప సిపిఎం నాయకులు

కడప శివారులోని రామకృష్ణ నగర్ లో శుక్రవాపం సీపీఎం బృందం పర్యటించింది. ఆ కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను పరిశీలించారు.

CPM leaders inspecting Kadapa suburbs
కడప శివారు ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నేతలు

By

Published : Oct 23, 2020, 10:00 PM IST

కడప శివారులోని రామకృష్ణ నగర్ లో శుక్రవాపం సీపీఎం బృందం పర్యటించింది. ఆ కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. కాలనీ ఏర్పడి 20 ఏళ్లైనా నేటికీ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. 5 వేల మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సరైన మురుగు కాలువలు, రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నివాసాల మధ్య పందులు సంచరిస్తున్నారు. అధికారులు స్పందించి రామకృష్ణ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details