వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. కొద్దిరోజులుగా కొవిడ్ లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. గురువారం ఇద్దరు కరోనా పరీక్ష చేయించుకోగా... ఒకరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కొవిడ్ సోకటంతో ఆ అధికారి వ్యక్తిగత ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇవాళ మిగిలిన అధికారులు కరోనా పరీక్ష చేయించుకోనున్నారు.
వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా - వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా వార్తలు
వివేకా హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. ఆయన గత కొద్దిరోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. గురువారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. నేడు మిగిలిన అధికారులు కరోనా పరీక్ష చేయించుకోనున్నారు.
వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా