కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులను ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ ఆస్పత్రిని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. కడప కొవిడ్ ఆస్పత్రిలో పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు.
కడపలో 15 కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం - corona cases in kadapa
కడపలో కరోనా కలకలం పెరుగుతోంది. కేసులు ఎక్కువ అవుతుండడంపై.. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రుల్లో అందుతున్న చికిత్సను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కడపలో 15 కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం