కడపలో ఒకటో నంబర్ పట్టణ ఠాణా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. చలికి వణుకుతూ ఫ్లాట్ ఫాంపైనే ఉంటున్న 150మంది అనాథ వృద్ధులకు సీఐ సత్యనారాయణ దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు.
మానవత్వం చాటుకున్న కడప పొలీసులు - కడప పోలీసు మానవత్వం
కడపలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చలికి వణుకుతూ ఫ్లాట్ ఫాంపై ఉంటున్న అనాథ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

మానవత్వం చాటుకున్న పొలీసులు.. అనాథలకు దుప్పట్లు పంపిణీ