వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపలో సీబీఐ ఎదుట మరో ఇద్దరు వ్యక్తులు హాజరయ్యారు. పులివెందులకు చెందిన వీరిద్దరితో పాటు కీలక అనుమానితుడిగా ఉన్న మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ
వివేకా హత్య కేసులో ఇవాళ పులివెందులకు చెందిన మరో ఇద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు కీలక అనుమానితుడిగా ఉన్న మున్నాను కూడా విచారిస్తున్నారు.
YS Vivekananda Reddy murder case