ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు..22వ రోజు సీబీఐ విచారణ - వివేకా హత్యకేసు వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు(viveka murder case)లో సీబీఐ(CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. దాదాపు 21 రోజులుగా అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

CBI Enquiry on Viveka Murder Case
వైఎస్‌ వివేకా హత్య కేసు

By

Published : Jun 28, 2021, 4:12 PM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(viveka murder case)లో 22వ రోజు సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు పులివెందులకు చెందిన గోపాలకృష్ణ హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details