విశాఖపట్నం నుంచి అక్రమంగా కడపజిల్లాకుగంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 260 కిలోల గంజాయిని, నాలుగు వాహనాల్ని, 4సెల్ఫోన్లను స్వాధీనం చేసున్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో తాడి రాము, చిటికెల తేజ, కొత్తపల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తులు విశాఖపట్నం జిల్లా వాసులు కాగా... సుంకిరెడ్డి రంగారెడ్డి, కావేటి నీలకంటేశ్వర పులివెందులకు చెందిన వారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించారు.
విజయనగరంజిల్లా పాచిపెంట మండలం కోడికాల వలస గ్రామ కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న 561 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గంజాయి విలువ రూ.5.60 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుభాష్ తెలిపారు.
నెల్లూరులో..