ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BAIL: మైనార్టీ హక్కుల సంఘం ప్రతినిధి ఫారుక్​ షిబ్లీకి బెయిల్ మంజూరు - representative-of-the-minority-rights-association

ఫారుఖ్ షిబ్లీకి బెయిల్ మంజూరు
ఫారుఖ్ షిబ్లీకి బెయిల్ మంజూరు

By

Published : Sep 15, 2021, 3:49 PM IST

Updated : Sep 15, 2021, 5:37 PM IST

15:47 September 15

ఈ నెల 11 రాత్రి షిబ్లీని అరెస్టు చేసిన పోరుమామిళ్ల పోలీసులు

మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీకి బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కడప జిల్లా బద్వేలు కోర్టు బెయిల్ ఇచ్చింది. షారుక్​ షిబ్లీ ఇవాళ సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈనెల 11వ తేదీ రాత్రి పోరుమామిళ్ల పోలీసులు సెక్షన్ 307 కింద అరెస్ట్ చేశారు. సెల్ఫీ వీడియో బాధితుడు అక్బర్ భాషను పరామర్శించడానికి కడపకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదీచదవండి.

TULASI REDDY: తులసిరెడ్డికి స్వల్ప గాయం.. చికిత్స కోసం కడపకు తరలింపు

Last Updated : Sep 15, 2021, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details